రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఆ 75 వేల మందికి ప్రాధాన్యం, వారికి రూ.2 లక్షల సాయం

1 hour ago 1
రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం.. వారికే ఈ రెండో విడతలో మొదటి ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని భావిస్తోంది. ఇక గోడలు, పునాదులు గట్టిగానే ఉండి.. పైకప్పు లేని వారికి రూ.2 లక్షల సాయం చేయాలని సర్కార్ నిర్ణయించింది.
Read Entire Article