రెయిన్ అలర్ట్.. తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

1 year ago 22
బంగాళాఖాతంలో ఏర్పగాన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలో వాన దంచి కొట్టింది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో వారం రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలానే ఈ శని, ఆదివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
Read Entire Article