రెల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ టెన్షన్ అక్కర్లేదు

1 year ago 31
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రైన్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్లలో బోగీల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం రెండు బోగీలను నాలుగు బోగీలకు పెంచనున్నట్లు చెప్పారు.
Read Entire Article