రేఖను మర్చిపోలేకపోతున్న అమితాబ్.. బిగ్ బి చెప్పిన ఆ డైలాగ్ వెనుక అంత అర్దమవుందా..!
4 months ago
7
Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 లేటెస్ట్ ఎపిసోడ్‌లో, అమితాబ్ బచ్చన్ తన 43 ఏళ్ల బ్లాక్‌బస్టర్ సినిమాలోని డైలాగ్‌ను చెప్పాడు. ఇది వినగానే జనాలకు రేఖ గుర్తుకొచ్చింది. మీరు ప్రదర్శనను చూడకపోతే ఈ స్టోరీతో పాటు వీడియో కూడా చూడాల్సిందే.