రేపటి నుంచి రెండేళ్ల పాలన సంబరాలు.. ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడంటే..

3 months ago 8
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఉత్సవాలు జిల్లావారీగా జరుగుతాయి. డిసెంబర్ 9న రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికగా ‘విజన్ డాక్యుమెంట్ 2047’ను విడుదల చేస్తారు. డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ప్రత్యేక ఆకర్షణగా.. డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు.
Read Entire Article