రేపు 12 గంటలకు ఏం జరగనుంది..? టీడీపీ ట్వీట్ దేనికి సంకేతం!

1 year ago 40
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. దీంతో రేపు మధ్యాహ్నం ఏం ప్రకటన ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంపైనా ఏదైనా ప్రకటన చేస్తారా లేదా ఇతరత్రా విషయాలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article