రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. ఆ పని చేయకపోతే రాష్ట్రమంతా..!

3 weeks ago 3
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీల పదవీకాలం పూర్తవగా.. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై ఓ క్లారిటీ వచ్చే ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వానికి కీలక డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వకపోతే.. కీలక పరిణామాలుంటాయని ప్రభుత్వానికి కవితి వార్నింగ్ కూడా ఇచ్చింది.
Read Entire Article