రేవంత్ రెడ్డిపై మరోసారి కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. పదవులు, పైసలు మీకేనా అంటూ

10 months ago 18
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శిస్తూనే.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలానే త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..
Read Entire Article