రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు

1 month ago 14
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీల పని వేళలను పొడిగించింది. తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ వెసులుబాటు కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ కలిగిన సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.
Read Entire Article