రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. స్పీకర్ సహా వారందరికీ నోటీసులు..!

4 hours ago 1
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నోటీసులు కూడా జారీ చేసింది.
Read Entire Article