రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆరోగ్య శ్రీలో పేర్లు నమోదు.. అర్హులు వీరే..

7 months ago 9
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారందరికీ ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, వీటి ద్వారా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులలో వీరికి ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article