రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్… కేవలం 3 రోజులే ఉంది.. త్వరపడండి

8 months ago 9
తెలంగాణ రేషన్ కార్డుదారులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. జూన్ 30లోగా మూడు నెలల సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు. గడువు ముగిస్తే సెప్టెంబర్ వరకు అవకాశం ఉండదు. పౌరసరఫరాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బియ్యం అమ్మితే కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రజలు రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆ వివరాలు..
Read Entire Article