రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 25వ తేదీ వరకే గడువు..

6 months ago 13
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారికి మరో సమస్య ఎదురవుతోంది. జూన్ నెలలో మూడు నెలల రేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత నెల నుంచి కొత్తగా కార్డు వచ్చిన వారికి ఇస్తామని చెప్పింది. అయితే సెప్టెంబర్ 1 నుంచి రేషన్ సరఫరా చేస్తుండగా.. కొత్తగా కార్డు వచ్చిన వారికి రేషన్ సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీనికి కారణం.. వారి వివరాలు అప్ డేట్ కాకపోవడమే. అయితే ఈ అప్ డేట్ చేసేందుకు కూడా ఒక టైం పిరియడ్ అనేది ఉంటుంది. అదేంటో ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Read Entire Article