రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ.. కారణం ఇదే!

3 days ago 2
రేషన్‌ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలలకు సంబంధించిన సరుకులను ఒకేసారి అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్న వేళ.. కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం.. వాటికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
Read Entire Article