రేషన్ లబ్ధిదారులకు షాక్.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్, కారణమిదే..!

1 year ago 21
తెలంగాణలో రేషన్ డీలర్లు రేపు దుకాణాలు బంద్ చేయనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని డీలర్లు ఆరోపిస్తున్నారు. గౌరవ వేతనం, కమీషన్ల చెల్లింపు వంటి డిమాండ్లతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బంద్ కు పిలుపునిచ్చింది. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Entire Article