రైతు భరోసా నిధుల విడుదల అప్పుడే.. అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

1 month ago 5
తెలంగాణలో రైతు భరోసా నిధుల తేదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ నెల తర్వాత పేదలకు లక్షలాది ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి.. ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
Read Entire Article