రైతులకు తీపికబురు.. అకౌంట్లలోకి డబ్బులు జమ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

2 months ago 5
తెలంగాణలో ధాన్య కొనుగోళ్లు, చెల్లింపులపై మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే.. కలెక్టర్లకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్నరకం వడ్లకు కూడా వెంట వెంటనే బోనస్ డబ్బులు జమ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోళు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి.. త్వరతిగతిన కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
Read Entire Article