రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. ఈ పంటలు సాగు చేస్తే రూ.5 వేల వరకు బోనస్..?

3 weeks ago 4
తెలంగాణలో అసాధారణంగా పెరిగిన వరి సాగును తగ్గించి, నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ప్రోత్సాహకం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధించింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కేవలం నిజమైన సాగు భూములకే రైతు భరోసా ఇచ్చి, మిగిలిన నిధులను పంటల బీమా, బోనస్‌లకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Entire Article