రైతులకు పండగే.. ఏకంగా 50శాతం రాయితీ ఇస్తున్నారు, వెంటనే తీస్కోండి

4 months ago 16
Andhra Pradesh Farmers 50% Subsidy: రైతుల రబీ సాగుకు వ్యవసాయశాఖ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు ప్రాధాన్యతనిస్తూ, జీలుగ, జనుము విత్తనాలను 50% రాయితీతో అందిస్తున్నారు. యూరియా కూడా రైతులకు అందుబాటులో ఉంచుతూ, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వరి సాగుపై రైతులు దృష్టి సారించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article