రైతులకు భారీ శుభవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.12 వేలు.. 30 ఏళ్ల పాటు..!

7 months ago 9
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే రైతులు తమ పొలాల్లో లేదా వ్యక్తిగతంగా మొక్కలు నాటిన వారికి డబ్బులు ఇవ్వనుంది. ప్రభుత్వం తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా లక్షల మొక్కలు నాటేందుకు రూ. కోట్లలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాటిన మొక్కలు ఆ తర్వాత పది లేదా పదిహేను రోజులకే చనిపోతున్నాయి. దీంతో పెట్టిన ఖర్చు, సమయం, శ్రమ అంతా వృథా అయిపోతున్నాయి. అయితే ఇలా మొక్కలను సంరక్షించిన వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article