రైతులకు రిలీఫ్.. నెల రోజులలో ఆ భూముల సమస్యకు పరిష్కారం.!

8 months ago 23
జరీబు భూముల సమస్యను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్.. నెల రోజుల్లో జరీబు భూముల సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
Read Entire Article