రైతులకు వేములవాడ ఆలయ అధికారుల శుభవార్త.. గోవుల పంపిణీ.. కానీ వారికి మాత్రమే

1 year ago 23
వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలోని 250 కోడెలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి తెలిపారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, వేములవాడ రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇది చదవండి..
Read Entire Article