రైతులకు శుభవార్త.. ఐదు రోజుల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు

4 months ago 9
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరీ ముఖ్యంగా పత్తి రైతులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుంటే.. మూడు నుంచి 5 రోజల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తా మంటున్నారు అధికారులు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా.. తేమ శాతం తక్కువగా ఉండే నాణ్యమైన పత్తి తీసుకువచ్చి మంచి ధర పొందాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article