రైతులకు సంక్రాంతి కానుక.. పండుగ పూట మరో పథకం ప్రారంభం..

2 months ago 4
Telangana Farmer Mechanisation Scheme: రైతుల సంక్షేమానికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన రైతు యాంత్రీకరణ పథకాన్ని సంక్రాంతి కానుకగా పునఃప్రారంభించనుంది. జనవరి మొదటి వారంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా 1.31 లక్షల మంది రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందివ్వనున్నారు. ఈపథకంపై మంత్రి తుమ్మల.. వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article