రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్.. ఈ నెలలోనే ప్రారంభం..

3 months ago 4
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. తిరుపతి సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. డిసెంబర్ 14 నుంచి ఈ వీక్లీ సర్వీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 9న ప్రారంభ రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు వీక్లీ సర్వీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి షిర్డీ ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Read Entire Article