రైల్వే కొత్త ప్యాకేజీలు వచ్చేశాయ్.. మే 22 నుంచే ప్రారంభం..

9 months ago 26
వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర, గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర, 5 జ్యోతిర్లింగ యాత్ర పేరుతో మూడు ప్యాకేజీలను అందిస్తోంది. ఈ యాత్రలు దేశంలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Read Entire Article