రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

3 weeks ago 3
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ‌వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన విషయం తెలిసిందే. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు న్యాయం చేయాలని అంటోంది. తాజాగా, తనపై దాడి జరిగినట్టు ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు తనను కొట్టారని ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Read Entire Article