సాధారణంగా బస్సులు, రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ విధిస్తారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది నిర్లక్ష్యంగా.. టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తుంటారు. బస్సుల్లో ఇలా ప్రయాణించే వారి సంఖ్య కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ రైళ్లలో అయితే టికెట్ లేని ప్రయాణికులు సంఖ్య భారీగా ఉంటుంది. ఎంత కఠినంగా చెక్ చేసినా.. కొందరు తప్పించుకుంటారు. ఇక తాజాగా ఇండియన్ రైల్వే చరిత్ర సృష్టించింది. టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఒక్క రోజులోనే భారీగా జరిమానా కలెక్ట్ చేశారు. ఆ వివరాలు..