రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రైళ్ల నంబర్స్ మారాయ్.. కొత్త నంబర్స్ ఇవే..

6 months ago 10
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏ చిన్ని అప్ డేట్ వచ్చిన తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణికులకు తెలియజేస్తూ ఉంటారు. అదనపు ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్, రైళ్ల సర్వీసుల పొడిగింపు లాంటి సమాచారాన్ని వారు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. అయితే తాగా రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే ప్యాసింజర్ రైళ్ల నంబర్లు, కోచ్‌ల రకాలు, టైమ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరాలిలా..
Read Entire Article