రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేసే వారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఇబ్బందే..

2 months ago 13
రోడ్డు పక్కన వాహనాలు ఆపేవారికి ముఖ్య గమనిక. ఇష్టానుసారం అక్రమంగా రోడ్డు పక్కనే వాహనాలను పార్కింగ్ చేసే వారిపై గ్రేటర్ విశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. రోడ్ సైడ్ పార్కింగ్ ద్వారా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా.. పారిశుద్ధ్య కార్యక్రమాలకు సైతం ఇబ్బందులు వస్తున్నాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article