రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స.. ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్

2 weeks ago 5
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు తీసుకుంటోంది. త్వరలోనే లెవెల్ ఫోర్ ట్రామా కేర్ అందుబాటులోకి తీసుకురానుంది. గోల్డెన్ అవర్‎లో బాధితులకు చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఆస్పత్రి వరకు పక్కా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు.. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 911 బ్లాక్‌స్పాట్స్‌ను అధికారులు సర్వే చేసి మరీ గుర్తించారు. అక్కడి నుంచి దగ్గర్లోనే ఈ ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article