రోడ్డుపై చిరుత.. అయ్యో పాపం ఎంతపనైంది.. నొప్పితో తల్లడిల్లుతూ..!

1 month ago 4
Nizamabad National High Way 44: తెలంగాణలో పులులు జనాలను భయపెట్టేస్తున్నాయి. అడవులు విడిచి జనసంచారంలో సంచరిస్తూ.. గజగజా వణికిస్తున్నాయి. మొన్నటివరకు టైగర్ జానీ భయపెట్టగా.. ఇటీవల కుమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలో సంచరించిన పులి.. ఇద్దరిపై పంజా కూడా విసిరింది. దీంతో పులి అంటే చాలు గజగజా వణిపోతున్నారు. కాగా.. ఇప్పుడు మాత్రం ఓ చిరుత పులిని చూసి.. అయ్యోపాపం ఎంతపనైంది అనుకుంటున్నారు జనాలు. అదేట్టా అనుకుంటున్నారా.. అయితే.. ఇది చదివేసేయండి.
Read Entire Article