రోడ్డుపై పెంపుడు కుక్క ఆ పని చేస్తే.. యజమాని పని అయినట్టే.. జరిమానా ఎంతో తెలుసా..?

1 year ago 32
హైదరాబాద్‌లో పెంపుడు కుక్కల సంప్రదాయం రోజు రోజుకు పెరిగిపోతోంది. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. వాళ్ల కుక్క వాళ్ల ఇష్టం. అంతే కానీ.. ఒకటికీ రెండుకూ బయటకు తీసుకొచ్చి రోడ్లన్నీ గలీజ్ చేస్తుంటేనే జనాలు అసహనానికి గురయ్యేది. ఈ క్రమంలో.. నగరవాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని.. అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెంపుడు కుక్కలు రోడ్లపై మలవిసర్జన చేస్తే.. యజమానులకు రూ.1000 జరిమానా విధించనున్నట్టు ప్రకటించారు.
Read Entire Article