రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ సీరియస్.. ఇకపై తవ్విన వారే తిరిగి వేయాలి

9 months ago 19
హైదరాబాద్‌లో రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లు తవ్వితే, వాటిని తిరిగి వేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా శాఖలదేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహించిన వాటర్ బోర్డు నుంచి రూ.58 కోట్లు వసూలు చేసి, ఆ నిధులతో రోడ్లు పునరుద్ధరించనుంది. అనుమతి లేకుండా తవ్వితే జరిమానాలు విధించనుంది.
Read Entire Article