లంచం డిమాండ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్.. రంగంలోకి దిగిన ఏసీబీ..

6 months ago 10
ఆర్టీఏ ఆఫీసులో ఏ పని కావాలన్నా చాలా మంది ఏజెంట్ల మీదనే ఆధారపడతారు. చదువు రాని వారితో పాటు.. చదువుకున్న వారు కూడా ఎక్కువగా ఏజెంట్ల ద్వారానే తమ పనులు చేయించుకుంటారు. డైరెక్ట్‌గా వెళ్తే పనులు కావని ఆలోచనలోనే ఇప్పటికీ ఉన్నారు. అయితే ఇలా నిజామాబాద్ జిల్లాలో ఓ పని కోసం అధికారికి ఏజెంట్ లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article