లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయాధికారి.. ఇదంతా కుట్రే అంటున్న రైతులు

1 year ago 11
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన వ్యవసాధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. పత్తి పంట విక్రయించేందుకు టోకెన్ ఇచ్చేందుకు 30 వేలు డిమాండ్ చేసినట్టుగా ఓ రైతు ఫిర్యాదు చేయగా.. వల పన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తెలిపారు. అయితే.. పట్టుబడ్డ అధికారికి మండలంలోని అన్ని గ్రామాల రైతులు మద్దతుగా నిలిచారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ విలేజ్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు.
Read Entire Article