Ys Jagan Leaves London Tour: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న పెద్ద కుమార్తె హర్షను కలవడానికి వెళ్లిన ఈ కుటుంబం, అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయనుంది. పాస్‌పోర్ట్ సమస్యలు, కోర్టు అనుమతి తర్వాతే ఈ పర్యటన సాధ్యమైంది. ఈ టూర్ తర్వాత జగన్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.