లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్న చిరంజీవి.. నెలకు రూ.125 కోట్ల ఆదాయం.. వైరల్ వీడియోలో నిజమెంత..?

3 weeks ago 4
టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవికి క్రూయిజ్ షిప్ ఉందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. రూ. 6 వేల కోట్లకుపైగా ఖరీదైన షిప్‌ను ఆయన కొనుగోలు చేశారని.. దాని ద్వారా నెలకు రూ. 125 కోట్ల ఆదాయం అర్జిస్తున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article