వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయినీ రాజేందర్ రెడ్డి ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేసే కామెంట్లతో పాటు ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ పనులతో కూడా చర్చనీయాంశంగా మారారు. అయితే.. రాజేందర్ రెడ్డికి కొందరు వ్యాపారులు.. లడ్డూలు, పండ్లతో నిలువెత్తు తులాభారం వేశారు. అసలు ఆయనకు తులాభారం వేయటమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. అసలు తులాభారం ఎందుకు వేస్తున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది.