ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఏపీ కేబినెట్ భేటీలో 14 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతి విషయంపైనా మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు. మంత్రులు చర్చించినట్లు తెలిసింది.