లీటర్ పెట్రోల్ రూ. 500 అవుతుందంటూ ప్రచారం.. పెట్రోల్ బంకు వద్ద భారీ క్యూ

5 months ago 27
లీటర్ పెట్రోల్ రూ.500 అవుతుదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుగుతాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది నిజమని నమ్మిన కొందరు హైదరాబాద్ పాతబస్తీ యువకులు పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకున్నారు.
Read Entire Article