హైదరాబాద్‌లోని లులు మాల్ ఇంట్లో అవసరం లేని వస్తువుల కోసం ప్రత్యేక బిన్‌లను ఏర్పాటు చేసింది. వాటిని అవసరమైన వారికి అందిస్తారు లేదా రీసైకిల్ చేస్తారు. దీనివల్ల భూమి కాలుష్యం తగ్గడంతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరినట్లు అవుతుంది.. ఇంత గొప్ప ఆలోచన చేసిన లులు మాల్ యాజమాన్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.