లులు మాల్‌కు ఆ స్థలం ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

4 months ago 22
Vijayawada Lulu Mall Land Back: విజయవాడలో లులు మాల్‌కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లులు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. విజయవాడలో లులు మాల్‌కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.
Read Entire Article