The Suspect Movie Review : మర్డర్ మిస్టరీ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఆసక్తికరమైన కథనంతో, ఉత్కంఠను పెంచే స్క్రీన్‌ప్లేతో ఈ జానర్‌లోని సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. అదే కోవలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ది సస్పెక్ట్'. ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.