Gudivada Mla Vangaveeti Statue Program Ysrcp Leader Issue: గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగా విగ్రహాల ఆవిష్కరణ వేడుక జరిగింది. వంగవీటి రాధాకృష్ణ, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరులో జరిగిన ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వేదికపైకి వెళ్లకుండానే అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన గుడివాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.