వంద రోజుల పెళ్లి సేవ.. ఇదో కొత్త కాన్సెప్ట్.. వినడానికి వింతగా ఉన్నా, బాగుంది..

1 month ago 4
ఐదు రోజుల పెళ్లి, మూడు రోజుల పెళ్లిళ్ల గురించి వినుంటారు. కానీ వంద రోజుల పెళ్లి సేవ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందో జంట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జంట ఉంది. లండన్‌లో డాక్టర్లుగా పనిచేస్తున్న మోహిత్ సత్యకృష్ణ, సాయి సీతలకు వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ కాగా.. మార్చిలో పెళ్లి పెట్టుకున్నారు. అయితే పెళ్లికి వంద రోజులకు పైగా సమయం ఉండటంతో ఈ జంట ఇలా వంద రోజుల సేవ మొదలుపెట్టింది.
Read Entire Article