వందేభారత్‌ రైలులో అగ్నిప్రమాదం... విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఘటన

4 hours ago 2
విజయవాడ రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్-చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌‌లో అగ్ని ప్రమాదం జరిగింది. C4 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దీంతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే వందే భారత్ రైలులో ఈ అగ్ని ప్రమాద ఘటనపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Read Entire Article