Mahbubnagar Railway Station Amrit Bharat Scheme: సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన ఈ స్టేషన్‌ను విమానాశ్రయ తరహాలో ఆధునీకరిస్తున్నారు. రూ.40 కోట్లతో ఇక్కడ కొత్త భవనాలు, ఎక్స్‌లేటర్లు, లిఫ్టులు, ఫుట ఓవర్ బ్రిడ్జిలు వంటి ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 8 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..