వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం.. ఈ పనులు చేయడం తప్పనిసరి..!

3 months ago 20
ఈ వేసవిలో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల కారణంగా జనం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 42 మంది వడ దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 25న రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article