వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

4 months ago 4
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైడ్రాతో పాటు రైతులకు వడ్లపై బోనస్ ఇవ్వటం, యూనివర్సిటీల పేర్లు మార్చటంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి.. కీలక నిర్ణయాలు తీసున్నారు. ఇప్పటికే అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ ఏడాది నుంచే సన్న వడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
Read Entire Article